'ఖేల్​రత్న' అందుకున్న తొలి మహిళా పారా అథ్లెట్​ దీపామాలిక్....

●2018 సంవత్సరానికి గాను క్రీడా పురస్కారాలను ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రధానం చేశారు. ఇందులో భాగంగా దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డును మహిళ పారా అథ్లెట్​ దీపామాలిక్ గారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా అందుకున్నారు. అలానే ఈ అవార్డు అందుకున్న అత్యధిక వయసు గల రికార్డు సృష్టించారు.