డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవర్ రాజీనామా
సాక్షి, ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం పదవికి ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ రాజీనామా చేశారు. అసెంబ్లీలో బుధవారం సాయంత్రంలోగా బలపరీక్ష చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పవార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అజిత్ తాజా నిర్ణయంతో బ…